Happy Birthday Wishes in Telugu

0
1746

Say Birthday Wish with Name

Happy birthday wishes in telugu
Happy birthday wishes in Telugu

Saying Birthday Wishes a memorable to the person who is celebrating their birthday. Basically, most of the birthday wishes will be told on the day starting the night at 12 o clock.

Your Friend, Girl Friend, the Family member will saw your message or listen to your ring they will expect something special from you. it is audible or anything else no matter what it is.

Saying birthday wishes with name is the most important thing in the wish because it will show the caring of you on the person. in this case you have to tell the wish with his name, as well as your name also.


The only thing special for him or her in their life was the birthday. so the birthday is important and enjoyable. Also a new journey to the goals and achievements.

Make your wish special to someone who is waiting for your wish.


Share and invite your friend also for more like this about wishes.

నువ్వు ఎల్లపుడు హాయిగా నవ్వుతూ
సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.





దేవుని దీవెనలతో…
అమ్మ నాన్న ల ఆశీస్సులతో…
కుటుంబ సభ్యుల ఆప్యాయత అను రాగాలతో…
మీ కలలు, కోరికలు నేరవేరాలని..
మీ సంతోషలు పండాలని కోరుకుంటూ…
పుట్టిన రోజు శుభాకాంక్షలు..



భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని…
ఇలాంటి జన్మ దినాలు మరెన్నో జరుపుకోవాలని..
మనసారా కోరుకుంటూ
పుట్టిన రోజు శుభాకాంక్షలు..



గత జ్ఞాపకాలు నెమరు వేస్తూ…
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ…
అభ్యుదయం ఆకాంక్షిస్తూ…
పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా..





నిన్నటి కంటే రేపు బాగుండాలి.రోజును మించి రోజు సాగాలి.
దిగులు నీడలు తాకకుండలి, జీవితం ఆనదమయం కావాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా…




నువ్వు ఇటువంటి పుట్టిన రోజు లెన్నో జరుపుకోవాలని.
అవి మన స్నేహాన్ని ఎన్నో మధురమైన అనుభూతులతో నింపి
ఆనంద పరచాలని నీ పుట్టిన రోజున నేను కోరుకుంటూ…
హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు…




మీరు అనుకున్నది జరిగి
మీకు అంతా మంచే జరగాలని
మనసారా కోరుకుంటూ…
జన్మదిన శుభాకాంక్షలు.




నా చేతులకు చేయూతనిచ్చి.
తొలి నడకలు నేర్పించిన నా సరి జోడీ… నాన్న
ఇలాంటి వేడుకలు మరెన్నో..
జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను…
జన్మదిన శుభాకాంక్షలు…




బాల్యం నుండి నేటి వరకు నా వెంటే ఉండి…
నా తప్పులను సరిదిద్దుతూ, ఓప్పులను మెచ్చుకుంటూ…
ప్రతి అడుగులో నాతో కలిసి ఉన్న మిత్రమా…
నీవు నిండు నూరేళ్ళు ఆనందంతో…
చెరగని చిరునవ్వు తో ఉండాలని కోరుకుంటూ…
జన్మదిన శుభాకాంక్షలు…




నా జీవితంలో ఆనందం నింపడానికి
భగవంతుడు నిన్ను ఈ రోజే పంపించాడు…
అందుకే నాకు ఈ రోజు ప్రత్యేక మైనది …
నివిలాగె నిండు నూరేళ్ళు ఆయురారగ్యాలతో…
సుఖంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ…
జన్మదిన శుభాకాంక్షలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here