Mothers Day: Wishes, Images, videos, Quotes in Telugu

0
290

Mothers Day Telugu – మదర్స్ డే తెలుగు

mothers day telugu
mothers day telugu
మదర్స్ డే ప్రతీ సంవత్సరం మే రెండో ఆదివారం ప్రపంచమంత మదర్స్ డే నీ జరుపుకుంటారు.
mother’s day మే రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకోవడానికి సిద్దమవుతున్న సమయంలో మాతృ మూర్తులకు
మనం ఎంత వరకు స్వేచ్చ, గౌరవం, మర్యాద,సమానత్వం ,ప్రేమ అందుతున్నది అని ఆలోచించాల్సిన విషయం. Mothers day quotes in telugu, mothers day in telugu, mother’s day Telugu images

Mothers Day wishes in English Quotes, images and more

Mothers Day Wishes in Telugu

Mothers Day Quotes in Telugu

మాతృ మూర్తి అక్షర నీరాజనం
అమ్మకు మాధుర్యాన్ని చెప్పే అందమైన పదాలు కొట్స్ విషెస్ !

Mothers Day Telugu Quotes

మదర్స్ డే కవితలు

ఎన్నడూ విడిపోని బంధం…అమ్మ…
ఏ కల్మషం లేనిది.. అమ్మ…
ఏకమత్యం నేర్పేది…అమ్మ..
ఋణానుబంధం…అమ్మ..
ఒక్కమాటపై నిల్చుట నేర్పింది…అమ్మ…
ఔచిత్యం చూపింది…అమ్మ…
అందరినీ ఆదరించేది.. అమ్మ…
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ అనే పేరులో ప్రేమని అమ్మ అనే పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న మాతృ మూర్తి అమ్మ.
అమ్మ ప్రేమ ఎంత అమితం కావున ఆ భగవంతుడు మనకి అమ్మని ఇచ్చాడు…ఆ భగవంతుడికి కూడా అమ్మ కావాలనుకు న్నాడు.అందుకే ఆ భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా అమ్మ కడుపునే పుట్టాడు అంత గొప్పది మాతృ మూర్తి..అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ నీ ఎంత పొగిడినా తక్కువే.
ప్రేమ, త్యాగము సేవలు కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది కనపడుతుంది.
అమ్మ ఉన్న చోట అదృష్టం పురి విప్పి ఆడుతుంది.అమ్మకు ప్రత్యామ్నాయం అంటు లేదు.

అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉంది.

mothers day telugu quotes
mothers day quotes in telugu

మాతృ దినోత్సవ వేడుకల్లో సందర్భంగా తల్లి గొప్పతనాన్ని గురించి తెలిపే విషెస్ మీ కోసం…!

అమ్మ అన్నపదం అద్బుతం…
అమ్మకి అద్బుతం మన జీవితం..!
అమృతం లాంటి ప్రేమను చూపేది…
ఆప్యాయత, అనురాగం పంచేది అమ్మ..

అమ్మ పదాలు తెలియని పెదవులకు అమృత పదం అమ్మ…
అమ్మ చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.

అమ్మ
చేసే ప్రీతి పని మన
ఆనంధంకొసమే
మన ఆనందంలో
అమ్మ ఆనందాన్ని చుడుకుంటుంది.

mothers day quotes in Telugu

మదర్స్ డే సదర్భంగా ఇలాంటి వేడుకలు, అందమైన విషేస్, కొట్స్ మీ కోసం..!

అచ్చులలో అందమైన అమ్మ
అనురాగాన్ని పంచేది…అమ్మ..
ఆత్మాభిమానం కలది…అమ్మ..
ఇష్టమైన పలుకు…అమ్మ…
ఈర్ష్య లేనిది అమ్మ…
ఉన్నతమైనది…అమ్మ
ఊరట నింపేది…అమ్మ
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ…రెండు అక్షరాల పదం,
ప్రపంచానికి నిజమైన ప్రేమని పరిచయం
చేసే ఒక రూపం,నిన్ను జన్మించడం కోసం
తన మరణం వరకు వెళ్లి పునర్జన్మాంచే
దేవం అమ్మ అనే పదానికి అర్ధం చెప్పడానికి
మనం నేర్చుకున్న ఈ పదాలు సరిపోవు..
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటే…
నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మా…
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం అమ్మ….
అమ్మ చల్లని ఒడిలో మొదలైంది
ఈ జన్మ….
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా
నిన్ను ప్రేమించేవారు ఉన్నారు అంటే
అది కేవలం అమ్మ మాత్రమే
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం అమ్మ…
అమ్మ చల్లని ఒడిలో మొదలైంది
ఈ జన్మ…
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

కనిపించే దైవం..
కని పెంచే మాతృమూర్తి
ప్రేమల్లో గొప్పది…
త్యాగశీలి, వాడని మరుమల్లి
ఎన్నో బంధాల కలబోత అమ్మ
మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

mother’s day telugu status

అమ్మ….
ఈ ప్రపంచంలో
మనల్ని చూడకముందే
ప్రేమించే ఒకే ఒక స్త్రీ…అమ్మ
మాతృదినోత్సవ శుభాకాంక్షలు..

పదిమందిలో ఒక్కరు.
వందలో ఒక్కరు, కోట్లలో ఒక్కరు.
నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు అమ్మ …
మాతృదినోత్సవ శుభాకాంక్షలు…

mothers day quotes in telugu text

అమ్మ
నా రేపటి భవిష్యత్ కోసం
నిత్యం శ్రమించే…
శ్రామికురాలు
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే
అమ్మ గురించి ఎంత చేసినా స్వల్పమే
అమ్మను ఎంత తలచినా మధురమే
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

జన్మ జన్మల పుణ్యము వలన
నీ కడుపున పుట్టాను.
మళ్లీ జన్మలు ఎన్నున్నా
నా తల్లివి నీవే అంటాను…
కలలోనైనా
మెళకువలోనైనా
నీ దీవెనలే కోరుకుంటాను..
మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మ…!

బిడ్డ పలికే
కొత్త కొత్త మాటలకు
అర్థాలు కూర్చే నిఘంటువే!!అమ్మ
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అన్నం కలిపి గోరుముద్దలు పెట్టేటపుడు
తన బిడ్డపై ఉన్న ప్రేమ కూడా కలిపి
పెడుతుంది.ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా
తింటూ ఉంటే బిడ్డ కడుపు
నిండుతుందో లేదో
తెలియదు కానీ ఆ తల్లి కడుపు
ఆనందంతో నిండిపోతుంది…
అదే అమ్మ…తల్లి ప్రేమ
మాతృదినోత్సవ శుభాకాంక్షలు

నీవు ఎంత వద్దనుకున్న
నీ జీవితాంతం
తోడు వచ్చేది…
తల్లి ప్రేమ ఒక్కటే
మాతృ దినోత్సవ శభాకాంక్షలు

పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం అమ్మ
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ
మాతృ దినోత్సవ శభాకాంక్షలు

కడుపులో తన్నుతున్న కనిపించే బంధమే అమ్మ,
కనిన తరువాత కడుపులో పెట్టుకొని చూసుకునే గొప్ప దైవమే అమ్మ
మాతృ దినోత్సవ శభాకాంక్షలు

ఎంతో మంది బంధువులు
నాకు ఉన్న
అమ్మ నీ చుపులోని
మాతృ ప్రేమ
అనుభూతి ఇంకెక్కడా
దక్కలేదు.
మాతృ దినోత్సవ శభాకాంక్షలు

అమ్మ
నాకు మాటలు నేర్పమంటే
తను కూడా నాలానే మాట్లాడుతుంది
అమ్మ
నేను పలికే కొత్త కొత్త మాటలకి
అర్థాలు చెప్పే నిఘంటువు
అమ్మ
చందమామ రాదు అని తెలిసిన
చందమామ రావే…అని నా కోసం పిలుస్తుంది
అమ్మ
నా రేపటి భవిష్యత్ కోసం
శ్రమించే నిత్య శ్రామికురాలు
అమ్మ
మాతృ దినోత్సవ శభాకాంక్షలు

అమృతంలాంటి ప్రేమను
చూపించేది..అమ్మ
ఆప్యాయత, అనురాగం
పంచేది..అమ్మ
మాతృ దినోత్సవ శభాకాంక్షలు

Mother’s Day Special Quotes in Telugu మాతృ దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు.

మనం ఏడుస్తున్నపుడు
అమ్మ సంతోషించే క్షణం
ఏదైనా ఉందంటే…
అది మనం
పుట్టిన క్షణం మాత్రమే
మాతృ దినోత్సవ శభాకాంక్షలు.

Mothers day Telugu WhatsApp Status మదర్స్ డే తెలుగు స్టేటస్

గుడిలేని దైవం అమ్మ…
కల్మషం లేని ప్రేమ అమ్మ…
అమృతం కన్న
తియ్యనైన పలుకు అమ్మ…
నా గుండె పలికే
ప్రతి మాట అమ్మ..
మాతృ దినోత్సవ శభాకాంక్షలు

తదపడుతు పడే తొలి అడుగులోను
పయనిస్తూ పడే ప్రతి అడుగులోను
ఆరాటపడుతు అనుబంధం పంచేది అమ్మ
మాతృ దినోత్సవ శభాకాంక్షలు

అమ్మ…నాకు మాటలు నేర్పామంటే తను కూడా
నాలానె మాట్లాడుతుంది.
అమ్మ నేను పలికే కొత్త కొత్త మాటలికి అర్థాలు చెప్పే
నిఘంటువు అమ్మ …
చందమామ రావే అని నా కోసం పిలుస్తుంది.
అమ్మ నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రామీకురాలు.
మాతృ దినోత్సవ శుభకాంక్షలు

అమ్మ లేకపోతే జననం లేదు.అమ్మ లేకపోతే గమనం లేదు.అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు.అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటీ పాపల కాపాడే అమ్మకి
మాతృ దినోత్సవ శుభకాంక్షలు

అన్నం కలిపి గోరు ముద్ద పెట్టెప్పుడు తన బిడ్డ పైన ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది.
ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే ఆ బిడ్డ కడుపు నిందుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అది అమ్మ ప్రేమంటే
హ్యాపీ మదర్స్ డే అమ్మ..

mothers day telugu wishes
mothers day in telugu

Mothers Day HD images for Free

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్ :-

మదర్స్ డే అమ్మ మరియు, సోదరి, బామ్మ, అత్తమామలు మరియు మీ భార్యకు బహుమతులు.

మదర్స్ డే అమ్మ ఈ సంవత్సరం మరియు ప్రతి సంవత్సరం ఉత్తమమైనది, కాబట్టి ఈ సృజనాత్మక, ఆలోచనాత్మక మదర్స్ డే బహుమతి ఆలోచనలలో ఒకదానికి ఆమె ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడ, మేము గైడ్ ఉంచాము.

మదర్స్ డే బహుమతులు :-

మదర్స్ డే కోసం బహుమతులు గతంలో కంటే ఈ సంవత్సరం ఉత్తమ బహుమతి, మీ జీవితంలో అన్ని అమ్మలు కొంత అదనపు సౌకర్యం మరియు ప్రేమ.

ఒక తల్లిగా, మీకు ఎల్లప్పుడూ సొంత సంరక్షణ కోసం సమయం లభించదు, ఆమె సృష్టికర్త మరియు తల్లి అని చెప్పింది. రెండు అడ్రియానా డెల్ బోగ్నో, వారు బహుమతిని తెరిచినప్పుడు, మొత్తం ప్యాకేజీ అందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.

అమ్మ చాలా ప్రత్యేకమైన అనుభూతి.

మీ జీవితంలో ఉత్తమ మదర్స్ డే బహుమతులు అమ్మను కనుగొనండి. మీ తల్లి.

Mothers Day gifts in telugu

mothers day wishes
mothers day special wishes

ఫ్లవర్స్

నగలు

వస్తు సామగ్రిని తయారు చేయండి

హ్యాండ్బ్యాగులు

గడియారాలు

ఇంట్లో తయారుచేసిన కేక్

చాక్లెట్లు

మొక్కలు,చెట్లు

అమ్మతో ఆనందకరమైన విందు తేదీ

సారీ

మదర్స్ డే కోసం బెలూన్స్ అలంకరణలు

పరిమళ

ప్రైమమ్ బహుమతులు

చాక్లెట్ బొకేట్స్

ఇంటి డెకర్

చేనేత

ఎటర్నల్ క్యాడ్‌బరీ అమ్మ పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది

మదర్స్ డే బహుమతులు కార్డులు

టెడ్డి బేర్స్…

అమ్మ ఈ సంవత్సరం బడ్జెట్‌లో షాపింగ్ చేస్తుంది.

mothers day telugu photos – మదర్స్ డే తెలుగు చిత్రాలు

mothers day special wishes in telugu
mothers day quotes in telugu

ఈ సరసమైన పిక్స్ అన్నీ బహుమతులుగా ప్రారంభమవుతాయని అమ్మకు ఎప్పటికీ తెలియదు.

ఇంకా అన్ని ప్యాక్‌లు. తల్లి మీ కోసం చేసే ప్రతిదాన్ని మీరు ఎలా అభినందిస్తున్నారో చూపించడానికి మదర్స్ డే కేక్.

తల్లి ప్రేమ
ఎప్పటికీ బలంగా ఉంది,
ఎప్పుడూ మారదు
అన్ని సమయం
మరియు ఆమె చాలా ఉన్నప్పుడు,
తల్లి ప్రేమ ప్రకాశిస్తుంది.
మదర్స్ డే శుభాకాంక్షలు

ఈ మదర్స్ డేకి తల్లిని ఉత్తమంగా చూసుకోండి

తీపి ఆశ్చర్యాలతో మదర్స్ డే, ఆమెను ప్రేమతో ప్రేమిస్తుంది.

అమ్మ సాంప్రదాయ బహుమతులు మరియు అద్భుతమైన బహుమతులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here