Mothers Day quotes in Telugu

0
1936

Mother’s Day Quotes in Telugu

mothers day wishes in telugu images 

భరించలేని పురిటి నొప్పుల ను కూడా 
ఇష్టంగా భరించి మనకు
జన్మనిచ్చిన అమ్మకు ఈ జన్నంత
ఊడిగం చేసినా తక్కువే…
అందుకే మనల్ని ప్రేమగా చూసుకునే 
అమ్మను ప్రేమగా చూసుకుందాం!!
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ లోకంలో అన్నింటికన్నా 
అమూల్యమైనది…
అతి మధురమైనది…
అమ్మ అనురాగం..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..
అమితమైన ప్రేమ అమ్మ…
అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరుగని ఓర్పు అమ్మ…
అద్భుతమైన స్నేహం అమ్మ..
అపురూమైన కావ్యం అమ్మ…
అరుదైన రూపం అమ్మ….
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..
పదాలు తెలియని పెదవులకు
అమృత వాక్యం అమ్మ..
ఆమె చల్లని ఒడిలో మొదలైంది
ఈ జన్మ..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..
ఏనాటిదో ఈ బంధం…
జన్మ జన్మల సంబంధం…
విడదీయలేనిది  ఈ బంధం…
తల్లి బిడ్డల సంబంధం
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 
ప్రాణం పోసేది దైవం
ప్రాణిని మోసెది అమ్మ.
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
అమ్మ …
ఈ ప్రపంచంలో 
మనల్ని చూడక ముందే
ప్రేమించే ఒకే ఒక స్త్రీ …
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..
జీవితంలో ఏమి సదించావు అంటే 
కోటి రూపాయలు సంపాదించాను అనేవాడికన్నా 
కన్నతల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాను 
అనే వాడే నిజమైన ధనవంతుడు..
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.



మొదటి నెలలో….
వాంతులతో…
రెండవ నెలలో…
సంతోషముతో..
మూడవ నెలలో…
మైకముతో…
నాలుగవ నెలలో..
పుల్లని పదార్ధాలతో..
5వ నెలలో…
తలనొప్పితో..
6వ నెలలో…
కడుపు నొప్పితో..
7వ నెలలో…
శ్రీమంతపు గాజుల సవ్వడితో..
8వ నెలలో…
కంగారుతో..
9వ నెలలో…
భయంతో…
10వ నెలలో…
మరో జన్మతో ….భరించలేని బాధను భరించి మనకు జన్మను ఇచ్చే అమ్మకు 
మనము ఈ జన్మంతా ఊడిగం చేసిన తక్కువే అమ్మను కంటనీరు పెట్టించకుండా
చూసుకోవడం ఒక్కటే మన ధర్మం…
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here