Happy Birthday friend quotes in Telugu

0
301

Happy Birthday friend wishes in Telugu

telugu birthday wishes to friend
birthday wishes images HD
నువ్వు ఇటువంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలని,
అవి మన స్నేహాన్ని ఎన్నో మధురమైన అనుభూతులతో నింపి ఆనంద పరచాలని
నీ పుట్టిన రోజున నేను కోరుకుంటూ . హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా..!!
 
చక్కని అందమైన జీవితం గడపాలని
ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలునేస్తామా…!!
నువ్వు ఇటువంటి పుట్టిన రోజులెన్నో
జరుపుకోవాలని, అవి మన స్నేహాన్ని
ఎన్నో మధురమైన అనుభూతులతో  నింపి
ఆనంద పరచాలని
నీ పుట్టిన రోజున నేను కోరుకుంటూ
హృదయ పూర్వక పుట్టిన రోజు
శుభాకాంక్షలు మిత్రమా…!

 

 

నా చేతులకు చేయూతనిచ్చి.
తొలి నడకలు నేర్పించిన నా సరి జోడీ నువ్వు
ఇలాంటి వేడుకలు మరెన్నో
జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థస్తు
జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా..!
పుట్టిన రోజు అంటే గడిచిపోయిన కాలాన్ని
గుర్తుంచుకోవడానికి కాదు, రాబోయే కార్యములను
గుర్తుంచుకుని సమయాన్ని తగు జాగ్రత్త చేసుకోవడం
హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు
మిత్రమా …!!
జన్మదిన శుభాకాంక్షలు
కిర్తిమయ గానంలో
కీరవాణి రాగమా…
స్నేహామయ జీవితంలో
సాటిలేని మిత్రమా
ఆశాల వల్లారిలో
అరివిరిసిన రూపమూ
అందుకో నా తరపున
పుట్టిన రోజు శభాకాంక్షలు
నేస్తమా ..!
గత జ్ఞాపకాలు
నెమరు వేస్తూ…కొత్త ఆశలకు
ఊపిరి పోస్తూ …అభ్యుదయ
ఆకాంక్షిస్తూ

జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా…!!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here