Fathers day wishes in telugu | Quotes in Telugu

0
616

ఫాదర్స్ డే విషెస్ తెలుగులో | ఫాదర్స్ డే శుభాకాంక్షలు

ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డేను జరుపుకుంటారు.
ఫాదర్స్ డే అంటే..
నాన్న కోసం పూర్తిగా మీ సమయన్ని మీ తండ్రి కోసం కేటాయించే రోజు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా బెస్ట్ స్పెషల్ విషెస్, క్వోట్స్ మీ కోసం..

మీకు, మీ కుటుంబ సభ్యులకు ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు..
ఫాదర్స్ డే విషెస్..

కుటుంబాన్ని కంటికి రెప్పలా
చూసేవడే నాన్న..!

కష్టంలో తాను ముందుండి,
ఆనందంలో వేనకుండి,
ఆనందించేవాడే నాన్న…

కుటుంబం కోసం
కుటుంబానికే దూరమైనవాడే నాన్న…

జేబు నిండా డబ్బులు,
ఇష్టం మైనదీ కొనుక్కోవడానికి
ఆలోచించేవాడు నాన్న…

కుటుంబం కోసం,
కష్టాన్ని కూడా,
ఆనందంగా
అనుభవించేవాడు నాన్న….!!
ఫాదర్స్ డే శుభకాంక్షలు నాన్న..!

నాన్నంటే ఓ ధైర్యం…
నాన్నంటే ఓ బాధ్యత..
నాన్నంటే ఓ భద్రత…
నాన్నంటే ఓ బరోసా..
అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు.
జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు.
సుఖం కోసం రక్తం చిందిస్తాడు.
ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు.

తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే నాన్న..
ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు…
అలాంటి నాన్నను గౌరవించుకోవాలనే భావనతో వచ్చిందే ‘ఫాదర్స్ డే
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..!

భగవంతుని నుండి
నేను పొందిన
అత్యుత్తమ బహుమతులలో
ఒక బహుమతి పేరు నాన్న
ఐ లవ్ యూ డాడీ
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న…!!

మనలో జీవాన్ని నింపి
అల్లారముద్దుగా పెంచి
మనలోని లోపాలను సరిచేస్తూ…
మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ…
మనకు గమ్యం చూపేది నాన్న…
అనురాగానికి రూపం నాన్న…
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న…!!

ఓర్పుకు మారుపేరు
మార్పుకి మార్గదర్శి..
నీతికి నిదర్శనం
మన ప్రగతికి సోపానం
నాన్న…
హ్యాపీ ఫాదర్స్ డే డాడీ..!

గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి
ఒడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావ్ లే అని
దగ్గరకు హత్తుకునే మనిషీ నాన్న ఒక్కడే
ఫాదర్స్ డే శుభకాంక్షలు నాన్న…!

నాన్నా.. నా మొట్టమొదటి గురువు,
నా బెస్ట్ ఫ్రెండ్ మీరే..
హ్యాపీ ఫాదర్స్ డే డాడీ..!!

నాన్నా.. ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి.. మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ..
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..!

అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే
ఆ ప్రాణానికి ఓ రుపునిచ్చి వ్యక్తిగతంగా చేసే వ్యక్తి..
ప్రతి విజయంలో వెనుక వుంటూ..
బాధాలోనైన నేనున్నానని ఆసరా ఇచ్చే వ్యక్తి నాన్న..
ఫాదర్స్ డే శుభకాంక్షలు నాన్న..!

నాన్నా.. మీరే నా సూపర్ హీరో..
ఐ లవ్యూ డాడీ.. హ్యాపీ ఫాదర్స్ డే!!

ప్రతి తండ్రికి కూతురే బంగారం..
కొన్ని కొన్ని సార్లు
తన భార్య మీద చూపే ప్రేమకంటే..
కూతురి పైన ఎనలేని ప్రేమను పంచడం..
నాన్నకే సాధ్యమౌతుంది..
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..!

నాన్నా..
ఈ ప్రపంచంలో బెస్ట్ డాడీ మీరే.
మిమ్మల్ని నాన్నగా పొందడం నా అదృష్టం.
ఫాదర్స్ డే శుభాకాంక్షలు.. డాడీ!

ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి ‘నాన్న’ …
జన్మనే కాదు…
భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే..
ఫాదర్స్ డే శుభకాంక్షలు డాడీ..!

నాన్నా.. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే,
నా మంచి, చెడు, ఆనందం, విజయం..
అన్నింటి వెనకా మీరే ఉన్నారు.
నా కోసం ఎంతో త్యాగం చేశారు.
పితృ దినోత్సవ శుభాకాంక్షలు నాన్నా..!

బయటకి కనిపించే నాన్న కోపం వెనుక.. ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది…
నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు…
సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు…
మన ఎక్కిన తొలి విమానం…
మన తండ్రి “భుజాలే!
నాన్న ప్రేమకి రూపం ఉండదు…
భావం తప్ప!
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..!

నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది..
అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది…
ఫాదర్స్ డే శుభకాంక్షలు డాడీ..!

మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కాని..
ఆ జాబితాలో తొలిపేరు మాత్రం నాన్నదే…!
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..!

పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి… అన్ని నాన్నే..
తండ్రి చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు….
కాని అపజయం మాత్రం ఉండదు.
ఫాదర్స్ డే శుభకాంక్షలు డాడీ…!

జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో…
ఓడిపోయినా సరే చేసే ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకి చెప్పే తొలి గురువు నాన్న…
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..!

మనకంటూ ఒక గుర్తింపు రాక ముందే..
మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు తండ్రి
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న…!

ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం… అన్నీ నాన్నే…
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..!

నాన్న కోసం ఎలాంటి గిఫ్ట్స్ వస్తువుల ఇస్తే బాగుంటుంది..

ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడు వ ఆదివారం రోజున ఫాదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు…ఈ రోజున ప్రతి ఒక్కరు తమ నాన్నకి ఓ కానుకను బహూకరించి ఆనందపడతారు…

పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు నాన్న…
నాన్న తిన్నా, తినకపోయినా…
నాన్న దుస్తులు బాలేకపోయిన తన పిల్లలకు మాత్రం ఏ లోటూ రాకుండా ఉండాలని పరితపించే వ్యక్తి నాన్న…!
పిల్లలు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే ఎంతో సంబరపడిపోతాడు…!
పిల్లలకు మంచి నేస్తం నాన్న..!

చాలా మంది గొప్ప వాళ్లకు తండ్రే రియల్ హీరో…
అలాంటి నాన్నను గౌరవించుకొనాలనే భావంతో వచ్చింది ఫాదర్స్ డే…
నాన్న కళ్లలో ఆనందం చూడటానికి ఇదే మంచి సమయం…
ఈ మంచి అవకాశం మనం ఇచ్చే అత్యున్నత మైన ఆ కానుకలు నాన్న పై మనకున్న ప్రేమను చూపిస్తుంది..

మనల్ని కంటికి రెప్పలా కాపాడి చేసుకునే డాడీ కి ఏమ్ ఇచ్చిన తక్కువే…

ఫాదర్స్ డే బహుమతులు

1. గడియారం
2. స్మార్ట్ ఫోన్ గిఫ్ట్
3. దుస్తువులు (shirts )
4. షేవింగ్ కిట్
5. పర్స్ ( wallet )
6. మంచి పుస్తకం
7. షూస్
8. ప్లాంట్స్
9. బైక్
10. స్పోర్ట్స్ గిఫ్ట్స్
11. ఫ్లవర్స్ బోకే
12. కాపీ మేకర్ (Mugs )
13. డిజిటల్ ఫోటో ఆల్బమ్లు
14. కేక్
15. చాక్లెట్స్
16. కీ చైన్స్
17. ఐప్యాడ్ మ్యూజిక్
18. రెస్టారెంట్
19. పెన్స్
20. బ్రస్లెట్
21.చైన్
22. దేవుడి బుక్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here